పాజిటివ్‌గా జయించండి.. పోలీసుల్లో వందశాతం రికవరీ : రాచకొండ సీపీ

ABN , First Publish Date - 2020-07-22T15:58:11+05:30 IST

కరోనాతో ప్రత్యక్ష పోరాటం చేసిన పోలీస్‌ వారియర్స్‌ను సైతం కొవిడ్‌ పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ఐపీఎస్‌ అధికారులు మొదలుకొని హోం గార్డుల వరకు వందలాది మంది పోలీసులు కరోనా బారినపడ్డారు.

పాజిటివ్‌గా జయించండి.. పోలీసుల్లో వందశాతం రికవరీ : రాచకొండ సీపీ

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): కరోనాతో ప్రత్యక్ష పోరాటం చేసిన పోలీస్‌ వారియర్స్‌ను సైతం కొవిడ్‌ పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ఐపీఎస్‌ అధికారులు మొదలుకొని హోం గార్డుల వరకు వందలాది మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. వారితోపాటు కుటుంబాలు, పిల్లలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో కొవిడ్‌ బాధిత కుటుంబాల్లో ధైర్యాన్ని నింపడానికి రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సంకల్పించారు. హోం క్వారంటైన్‌లో ఉన్న పోలీస్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. కమిషనరేట్‌ డాక్టర్లతో కలిసి వారితో మాట్లాడుతూ మనోధైర్యాన్ని నింపుతున్నారు. కరోనా బారిన పడిన పోలీసులు వందశాతం రికవరీ అవుతున్నారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) శిల్పవల్లి, డాక్టర్‌ అవినాశ్‌, సరిత పాల్గొన్నారు. 


రాచకొండలో 25 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ 

ఇన్‌స్పెక్టర్‌ పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం 

విష్ణువర్ధన్‌ రెడ్డి సైబర్‌ క్రైం పహాడిషరీఫ్‌ పీఎస్‌

ఎం. శంకర్‌ పహాడిషరీఫ్‌ సైబర్‌ క్రైం

ఎల్‌. కృష్ణంరాజు యాదాద్రి ట్రాఫిక్‌ పీఎస్‌ కందుకూరు 

ఇ. జంగయ్య కందుకూరు పీఎస్‌ యాదాద్రి ట్రాఫిక్‌ పీఎస్‌

ఎం. మహేందర్‌రెడ్డి సీసీఎస్‌ మల్కాజిగిరి మీర్‌పేట పీఎస్‌

ఎన్‌. యాదయ్య మీర్‌పేట ఉప్పల్‌ ట్రాఫిక్‌-2

ఎం. మధుసూదన్‌ ఉప్పల్‌ ట్రాఫిక్‌-2 మహేశ్వరం పీఎస్‌

డి. వెంకన్న నాయక్‌ మహేశ్వరం సీసీఎస్‌ మల్కాజిగిరి

ఎస్‌. జానకిరెడ్డి చైతన్యపురి పీఎస్‌ యాదగిరిగుట్ట టౌన్‌

కె. పాండురంగారెడ్డి యాదగిరిగుట్ట టౌన్‌ స్టాండ్స్‌  ట్రాన్స్‌ఫర్డ్‌

బి. రవికుమార్‌ పీసీఆర్‌, డీపీవో యాదాద్రి- చైతన్యపురి పీఎస్‌

                   -భువనగిరి అటాచ్డ్‌ టు ఎ్‌సవోటీ

కె. సీతారామ్‌ కుషాయిగూడ ట్రాఫిక్‌-1 సరూర్‌నగర్‌

ఇ. శ్రీనివా్‌సరెడ్డి సరూర్‌నగర్‌ కుషాయిగూడ ట్రాఫిక్‌-1

వి. స్వామి కుషాయిగూడ ట్రాఫిక్‌-2 భువనగరి పీసీఆర్‌ అటాచ్డ్‌-

-టు అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌

ఎ. రాములు సీసీఎస్‌ ఎల్బీనగర్‌, అటాచ్డ్‌ టు కుషాయిగూడ ట్రాఫిక్‌-2

మల్కాజిగిరి

సీహెచ్‌ వెంకన్న ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌-1 చౌటుప్పల్‌ పీఎస్‌

పి. వెంకటేశ్వర్లు చౌటుప్పల్‌ పీఎస్‌ సీసీఎస్‌ ఎల్బీనగర్‌

ఎ.వీ. రంగా రామన్నపేట పీఎస్‌ సీసీఎస్‌ ఎల్బీనగర్‌

పి. అశోక్‌కుమార్‌ సీసీఎస్‌ ఎల్బీనగర్‌ ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌-1

కె. మురళీమోహన్‌ మల్కాజిగిరి ట్రాఫిక్‌ వనస్థలిపురం పీఎస్‌

ఎ. వెంకటయ్య  వనస్థలిపురం పీఎస్‌ మల్కాజిగిరి ట్రాఫిక్‌ 

సీహెచ్‌. శ్రీను ఎస్‌బీ రామన్నపేట పీఎస్‌

ఎస్‌. దేవేందర్‌ డీఐ పహాడిషరీఫ్‌, అటాచ్డ్‌ స్టాండ్స్‌  ట్రాన్స్‌ఫర్డ్‌

టు అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌

కె. చంద్రబాబు రిపోర్టెడ్‌ న్యూలీ ఎస్‌బీ భువనగిరి

సి. లక్ష్మి రిపోర్టెడ్‌ న్యూలీ ఎస్‌బీ

Updated Date - 2020-07-22T15:58:11+05:30 IST