ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ABN , First Publish Date - 2020-09-21T05:55:52+05:30 IST

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపా ధ్యాయులకు ఆదివారం లయన్స్‌క్లబ్‌ రామకృష్ణాపూర్‌ ఆధ్వర్యంలో సన్మానించారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

రామకృష్ణాపూర్‌, సెప్టెంబరు 20: ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపా ధ్యాయులకు ఆదివారం లయన్స్‌క్లబ్‌ రామకృష్ణాపూర్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయులు కె. జగదీశ్వర్‌గౌడ్‌, ఏల్పుల మురళి మోహన్‌, సముద్రాల నర్సింహాచార్యులు, జలంపల్లి శ్రీనివాస్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్ర మంలో సుదర్శన్‌గౌడ్‌, వేణుగోపాల్‌, మహేందర్‌, విద్యాసాగర్‌రెడ్డి,  పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T05:55:52+05:30 IST