లోకకళ్యాణం కోసం యాత్ర
ABN , First Publish Date - 2020-12-06T06:51:49+05:30 IST
లోకకళ్యాణం కోసం యాత్ర చేపట్టినట్లు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సాధువు నాగబాగాచారి స్పష్టం చేశారు.

స్వామికి ఫలాలు సమర్పిస్తున్న పలువురు
నిర్మల్ కల్చరల్, డిసెంబరు 5 : లోకకళ్యాణం కోసం యాత్ర చేపట్టినట్లు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సాధువు నాగబాగాచారి స్పష్టం చేశారు. నిర్మల్‌లో శనివారం ఆయకు పాకాల రాంచందర్ స్వాగతం పలికారు. యాత్రకు తనవంతు ఆర్థికసాయం అందించారు. మహరాజ్ మహవలి మహిపాల్, పన్వేష్‌లు స్వామిజీ వెంట ఉన్నారు.