వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-07-07T10:39:39+05:30 IST

బెల్లంపల్లిలో బాలికల వసతి గృహ నిర్మాణ పనుల ను సోమవారం ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య పరిశీలించారు.

వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి, జూలై 6:  బెల్లంపల్లిలో  బాలికల వసతి గృహ నిర్మాణ పనుల ను సోమవారం ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య పరిశీలించారు. పనులను వేగవం తంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యం కోసం వసతి గృహాలను నిర్మి స్తోందని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి సీఎం కృషి చేస్తున్నారన్నారు.  

Updated Date - 2020-07-07T10:39:39+05:30 IST