సభను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-07-15T11:39:38+05:30 IST

ఆదివాసీ గిరిజనుల ఉద్యమ నేత దివంగత సిడాం శంభు వర్ధంతిని ఈ నెల 20న ఉట్నూర్‌ మండలంలోని మత్తడి గూడలో నిర్వహించనున్నామని, సభకు

సభను విజయవంతం చేయాలి

సిరికొండ, జూలై14: ఆదివాసీ గిరిజనుల ఉద్యమ నేత దివంగత సిడాం శంభు వర్ధంతిని ఈ నెల 20న ఉట్నూర్‌ మండలంలోని మత్తడి గూడలో నిర్వహించనున్నామని, సభకు గిరిజనులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని రిమ్మ సర్పంచ్‌ పెందూర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం సిరికొండలో ఆ యన విలేకరులతో మాట్లాడుతూ.. శంభు తన జీవితాంతం గిరిజనుల సమస్యలపై పోరాటం చేశారని తెలిపారు. 

Updated Date - 2020-07-15T11:39:38+05:30 IST