బోథ్‌ ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-02-12T06:07:10+05:30 IST

మండలంలోని అందూర్‌కు చెందిన గిరిజన మహిళ నైతం లలితను లైంగిక వేధింపులకు గురి చేసి ఆమె మరణానికి కారణమైన బోథ్‌

బోథ్‌ ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌

ఉట్నూర్‌, ఫిబ్రవరి 11 : మండలంలోని అందూర్‌కు చెందిన  గిరిజన మహిళ నైతం లలితను లైంగిక వేధింపులకు గురి చేసి ఆమె మరణానికి కారణమైన బోథ్‌ గిరిజన సంక్షేమ బాలికల ఆ శ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు జాదవ్‌ సకారాంను సస్పెండ్‌ చే యడం జరిగిందని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ చ ందన సర్పే ఒక ప్రకటనలో తెలిపారు.  బోథ్‌ ఏటీడబ్ల్యూవో నివేదికలతో పాటు బోథ్‌ పోలీసుల రిమాండ్‌ నివేదికల ఆధారంగా  సస్పెండ్‌ చేసి విచారణ పెండింగ్‌లో ఉంచినట్లు చెప్పారు.

Updated Date - 2020-02-12T06:07:10+05:30 IST