అడెల్లిలో జడ్పీ చైర్‌పర్సన్‌ ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2020-12-30T05:42:06+05:30 IST

మండలంలోని అడెల్లి మహా పోచమ్మ ఆలయంలో మంగళవారం జడ్పీ చైర్‌ పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మీ ప్రత్యేక పూజలు చేశారు.

అడెల్లిలో జడ్పీ చైర్‌పర్సన్‌ ప్రత్యేక పూజలు

సారంగాపూర్‌, డిసెంబరు 29: మండలంలోని అడెల్లి మహా పోచమ్మ ఆలయంలో మంగళవారం జడ్పీ చైర్‌ పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పూజారి శ్రీనివాస్‌ అమ్మవారి తీర్థప్రసాదాలను  అందజేయగా, ఎంపీపీ అట్ల మహిపాల్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మాధవ్‌రావు, తదితరులు శాలువాతో సన్మానించారు. 

Updated Date - 2020-12-30T05:42:06+05:30 IST