పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

ABN , First Publish Date - 2020-03-13T12:41:23+05:30 IST

నిర్మల్‌ జిల్ల లోకేశ్వరం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్ష కేంద్రాన్ని గురువారం భైంసా ఆర్డీవో రాజు స్థానిక త

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

లోకేశ్వరం, మార్చి12: నిర్మల్‌ జిల్ల లోకేశ్వరం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్ష కేంద్రాన్ని గురువారం భైంసా ఆర్డీవో రాజు స్థానిక త హసీల్దార్‌ వెంకటరమణతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం లోఏర్పాట్ల గురించి ప్రిన్సిపాల్‌ తుకారాంను అడిగి తెలుసుకున్నారు. గురువార ం జరిగిన పరీక్షకు 108 మంది విద్యార్థులకు 104 మంది విద్యార్థులు హాజరు కాగా నాలుగురు విద్యార్థులు గైర్హజరైనట్లు ప్రిన్సిపాల్‌ తుకారాం తెలిపారు.

Updated Date - 2020-03-13T12:41:23+05:30 IST