గల్ఫ్‌ నుండి స్వగ్రామానికి వచ్చిన వ్యక్తుల క్వారంటైన్‌

ABN , First Publish Date - 2020-03-23T10:29:33+05:30 IST

ఉపాధి కో సం మస్కట్‌కు వెళ్లిన ఇద్దరు వ్యక్తు లు స్వగ్రామానికి చేరుకున్నారు. మండల కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు

గల్ఫ్‌ నుండి స్వగ్రామానికి వచ్చిన వ్యక్తుల క్వారంటైన్‌

సోన్‌, మార్చి 22 : ఉపాధి కో సం మస్కట్‌కు వెళ్లిన ఇద్దరు వ్యక్తు లు స్వగ్రామానికి చేరుకున్నారు. మండల కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు హైదరాబాద్‌లోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. ముందు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించిన అనంతరం చేతు మణికట్టుకు ము ద్రను వేశారు. వీరు 14 రోజులు స్వీయ గృహ నిర్బంధంలో ఉండవలసి ఉంటుంది. స్వీయ గృహ ని ర్భందంలో ఎన్ని రోజులు ఉండాలో తేదీని సూచించడం జరిగింది.

Updated Date - 2020-03-23T10:29:33+05:30 IST