నేటి సరస్వసభ్య సమావేశం వాయిదా
ABN , First Publish Date - 2020-03-23T10:45:41+05:30 IST
మండల కేంద్రం కుంటాలలో స హకార సంఘం నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో సోమవారం ని ర్వహించాల్సిన సర్వసభ్య సమావేశాన్ని

కుంటాల, మార్చి 22 : మండల కేంద్రం కుంటాలలో స హకార సంఘం నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో సోమవారం ని ర్వహించాల్సిన సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్లు చైర్మన్ సట్ల గజ్జారాం, సీఈవో శ్రీనివాస్‌రెడ్డిలు తెలిపారు. కరోనావైరస్ పట్ల ప్రస్తుతం కొనసాగుతున్న దృష్టిలో ఉంచుకొని సమావేశాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు. త్వరలోనే సమావేశం నిర్వహించే తే దీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.