ఇసుక లారీ పట్టివేత

ABN , First Publish Date - 2020-12-06T06:56:02+05:30 IST

మండల కేంద్రం నుండి డొడర్న వైపుగా తరలిస్తున్న ఇసు క లారీని శనివారం ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పట్టుకొని కేసునమోదు చేసినట్లు తెలి పారు.

ఇసుక లారీ పట్టివేత
పట్టుకున్న ఇసుకలారీతో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి

కుభీర్‌, డిసెంబరు 5 : మండల కేంద్రం నుండి డొడర్న వైపుగా తరలిస్తున్న  ఇసు క లారీని శనివారం ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పట్టుకొని కేసునమోదు చేసినట్లు తెలి పారు. ఇసుకలారీకి సంబంధించిన బిల్లు లు పల్సి గ్రామం పేరుతో ఉండగా, డొడర్న వైపుకు తరలించడంతో సమా చారం మేరకు పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. లారీతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు తెలిపారు. 

Read more