‘లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి’
ABN , First Publish Date - 2020-03-24T12:47:57+05:30 IST
కరోనా మహమ్మరిని తరి మికొట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ పిలుపుకు సీపీఐ పూర్తి మద్దతు ఇస్తోందని, ప్రజలందరూ

ఆదిలాబాద్‌టౌన్, మార్చి23: కరోనా మహమ్మరిని తరి మికొట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ పిలుపుకు సీపీఐ పూర్తి మద్దతు ఇస్తోందని, ప్రజలందరూ సహకరి ంచాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రె డ్డి కోరారు. పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు. కరోనావైరస్‌ను తరిమికొట్టేందుకు అందరూ ఒకటిగా నిలువాలని, కొంత కష్ట మైనప్పటికీ ఇబ్బందులను భరించాలని కోరారు.