పంచాయతీ వనరుల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

ABN , First Publish Date - 2020-12-12T05:23:36+05:30 IST

జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రా రంభించారు. జడ్పీ కార్యా లయ ఆవరణలో రూ.2 కోట్ల తో నిర్మించిన జిల్లా పంచా యతీ వనరుల కేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారం భించి అంతకు ముందు కేంద్రం ఆవరణలో మొక్కను నాటారు.

పంచాయతీ వనరుల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
మొక్కకు నీరు పోస్తున్న మంత్రి అల్లోల

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెం బరు 11: జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రా రంభించారు. జడ్పీ కార్యా లయ ఆవరణలో రూ.2 కోట్ల తో నిర్మించిన జిల్లా పంచా యతీ వనరుల కేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారం భించి అంతకు ముందు కేంద్రం ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌,  ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపూరావు, అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌, జడ్పీ సీఈవో  కిషన్‌, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:23:36+05:30 IST