అటవీ భూమి సాగుదారులకు నోటీసులు

ABN , First Publish Date - 2020-06-19T06:53:43+05:30 IST

బోథ్‌ నియోజకవర పరిధిలోని బోథ్‌, నేరడిగొండ, ఇచ్చోడ రెం జ్‌ల పరిధిలో వేలాది ఎకరాల అటవీ భూముల సాగువుతుండడంతో అటవీశాఖ అధికారులు

అటవీ భూమి సాగుదారులకు నోటీసులు

బోథ్‌, జూన్‌ 18: బోథ్‌ నియోజకవర పరిధిలోని బోథ్‌, నేరడిగొండ, ఇచ్చోడ రెం జ్‌ల పరిధిలో వేలాది ఎకరాల అటవీ భూముల సాగువుతుండడంతో అటవీశాఖ అధికారులు కట్టడికి కసరత్తు ప్రారంభించారు. అటవీ భూముల సాగుదారులకు (ఎస్టీ) గతంలో ప్రభుత్వం అటవీహక్కు పత్రాలను అందించడం జరిగింది. కొన్ని గ్రామాల్లో కొందరు అడవులను ఆక్రమించుకొని సాగు చేస్తుండడంతో దానిని నిలి పివేసేందుకు రెండేళ్లుగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. సాగు చేస్తున్న రైతుల జాబితాలను గ్రామాల వారీగా సేకరించి నోటీసులు జారీ చేశారు. అనంతరం కూ డా సాగుచేస్తే చట్టపరంగా అధికారులు చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టారు. 

Updated Date - 2020-06-19T06:53:43+05:30 IST