నాగోబాను దర్శించుకున్న జిల్లా జడ్జి
ABN , First Publish Date - 2020-12-06T07:10:19+05:30 IST
మండలంలోని కేస్లాపూర్ గ్రా మంలోని ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబాను శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్జి బీఎస్ జగ్జీవన్‌కుమార్ దర్శించుకోన్నారు.

నాగోబా చరిత్రను అడిగి తెలుసుకుంటున్న జడ్జి
ఇంద్రవెల్లి, డిసెంబరు 5: మండలంలోని కేస్లాపూర్ గ్రా మంలోని ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబాను శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్జి బీఎస్ జగ్జీవన్‌కుమార్ దర్శించుకోన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి న అనంతరం కేస్లాపూర్ నాగోబా చరిత్రను గ్రామ సర్పం చ్ రేణుకనాగ్‌నాథ్‌తో అడిగి తెలుసుకున్నారు.