అత్యవసర సేవల్లో వైద్య సిబ్బంది

ABN , First Publish Date - 2020-03-23T10:35:39+05:30 IST

జిల్లాలో ఒక వైపు జనతా కర్ఫ్యూకు ప్రతీ ఒక్కరు ఇళ్లలోనే తలుపు వేసుకొని తరిమి కొట్టేందుకు జనతా

అత్యవసర సేవల్లో వైద్య సిబ్బంది

ఆదిలాబాద్‌ రూరల్‌, మార్చి 22: జిల్లాలో ఒక వైపు జనతా కర్ఫ్యూకు ప్రతీ ఒక్కరు ఇళ్లలోనే తలుపు వేసుకొని తరిమి కొట్టేందుకు జనతా కర్ఫ్యూలో భాగస్వాముల య్యారు. సకలం బంద్‌ కారణంగా ఎవరికైనా ఎలాంటి ఆపద ముంచుకొచ్చిన కాపాడేందుకు అత్యవసర సేవల విభాగంలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో వైద్య సిబ్బంది, నర్సులు విధులు నిర్వహిస్తూ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2020-03-23T10:35:39+05:30 IST