మంచిర్యాలలో నిషేధిత గుట్కా స్వాధీనం

ABN , First Publish Date - 2020-10-19T17:12:05+05:30 IST

జిల్లాలో రూ. 4,55,570 విలువైన నిషేధిత గుట్కా ను తాండూర్ పోలీసులు పట్టుకున్నారు. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ నుండి తాండూర్‌కు

మంచిర్యాలలో నిషేధిత గుట్కా స్వాధీనం

మంచిర్యాల: జిల్లాలో రూ. 4,55,570 విలువైన నిషేధిత గుట్కా ను తాండూర్ పోలీసులు పట్టుకున్నారు. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ నుండి తాండూర్‌కు  సరఫరా చేస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. గుట్కాను తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-10-19T17:12:05+05:30 IST