మీ సేవా కోసం దరఖాస్తులు చేసుకోండి

ABN , First Publish Date - 2020-03-04T12:40:39+05:30 IST

మీ సేవా కేంద్రం ఏర్పాటు కోసం అర్హులైన యువతీ యువకులు దర ఖాస్తులు చేసుకోవాలని తహసీల్దార్‌ శ్రీదేవి తెలపారు.

మీ సేవా కోసం దరఖాస్తులు చేసుకోండి

నేరడిగొండ, మార్చి 3: మీ సేవా కేంద్రం ఏర్పాటు కోసం అర్హులైన యువతీ యువకులు దర ఖాస్తులు చేసుకోవాలని తహసీల్దార్‌ శ్రీదేవి తెలపారు. మండ లంలోని వాంకిడి గ్రామానికి మీ సేవా కేంద్రం మంజూరైం దని, డిగ్రీ ఆపై అర్హత ఉండి కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలి గిన వారు ఈ నెల 8 లోపు జిల్లా రెవెన్యూ అధికారికి అందజేయాలన్నారు.

Updated Date - 2020-03-04T12:40:39+05:30 IST