లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి : తహసీల్దార్‌

ABN , First Publish Date - 2020-05-08T08:19:51+05:30 IST

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి : తహసీల్దార్‌

తలమడుగు, మే7: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ గంగాధ ర్‌ అన్నారు. గురువారం మండలంలోని లక్ష్మీంపూర్‌ అంత రాష్ట్ర చెక్‌పోస్టు తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా మహారాష్ట్ర నుంచి ఎ వరినీ తెలంగాణ ప్రాంతానికి రానివ్వద్దన్నారు. ఉపాధి కోసం వచ్చిన వలస కూలీలను పంపించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి అలైఖ్య, చెక్‌పోస్టు తనిఖీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-08T08:19:51+05:30 IST