ఆన్‌లైన్‌లో అభ్యర్థుల జాబితా

ABN , First Publish Date - 2020-12-29T05:14:09+05:30 IST

స్టాఫ్‌ నర్సు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవి జనల్‌ జాబితాను వెబ్‌సైట్‌లో, కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచడం జరిగిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నరేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆన్‌లైన్‌లో అభ్యర్థుల జాబితా

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 28: స్టాఫ్‌ నర్సు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవి జనల్‌ జాబితాను వెబ్‌సైట్‌లో, కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచడం జరిగిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నరేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వివరాలన్నింటిని సరిచూసు కోవాలని, ఏదైనా తప్పులు ఉన్నట్లయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఈ నెల 29 నుంచి 31 తేదీ వరకు సమర్పిం చాలన్నారు.

Updated Date - 2020-12-29T05:14:09+05:30 IST