నేడు కొమురంభీం జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటన
ABN , First Publish Date - 2020-12-07T13:41:54+05:30 IST
అటవీశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఈరోజు జిల్లాలోని పులి బాధిత కొండపల్లిలో పర్యటించనున్నారు.

కొమురంభీం: అటవీశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఈరోజు జిల్లాలోని పులి బాధిత కొండపల్లిలో పర్యటించనున్నారు. పులి దాడిలో మరణించిన గిరిజన యువతి కుటుంబాన్ని మంత్రి పరామర్శించనున్నారు. అనంతరం పులుల దాడులు - తీసుకోవాల్సిన చర్యలపై కాగజ్‌నగర్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.