కొమురంభీం: ఎక్సైజ్ అధికారులను అడ్డుకున్న ఆదివాసులు

ABN , First Publish Date - 2020-11-07T16:27:06+05:30 IST

జిల్లాలోని జైనూరు మండలం కోలాంగూడలో ఎక్సైజ్ అధికారులను ఆదివాసులు అడ్డుకున్నారు.

కొమురంభీం: ఎక్సైజ్ అధికారులను అడ్డుకున్న ఆదివాసులు

కొమురం భీం: జిల్లాలోని జైనూరు మండలం కోలాంగూడలో ఎక్సైజ్ అధికారులను ఆదివాసులు  అడ్డుకున్నారు. గ్రామంలో నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఆబ్కారీ సిబ్బంది సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోచెప్పులతో గ్రామ పటేల్  ఇంట్లో సోదాలు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను ఆదివాసులు చుట్టుముట్టి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Updated Date - 2020-11-07T16:27:06+05:30 IST