మొక్కలు నాటిన న్యాయమూర్తి

ABN , First Publish Date - 2020-07-18T10:28:46+05:30 IST

హరితహారంలో భా గంగా లక్షెట్టిపేట న్యాయస్థానం ఆవరణలో న్యా యమూర్తి లక్ష్మణచారి మొక్కలునాటారు.

మొక్కలు నాటిన న్యాయమూర్తి

లక్షెట్టిపేట, జూలై 17: హరితహారంలో భా గంగా లక్షెట్టిపేట న్యాయస్థానం ఆవరణలో న్యా యమూర్తి లక్ష్మణచారి మొక్కలునాటారు. శుక్ర వారం అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని పుర స్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టగా న్యా యమూర్తి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఇండ్లు, పొలాల గట్ల వద్ద, మైదానాలలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఓ నగావత్‌ స్వామి, కేతిరెడ్డి భూమిరెడ్డి, న్యాయవాదులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. 


 నస్పూర్‌: నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు నాగార్జున కాలనీలో  హరితాహారంలో భాగంగా వైస్‌చైర్మన్‌ తోట శ్రీనివాస్‌ ఇంటింటికి మొక్కలను పం పిణీ చేశారు.  


Updated Date - 2020-07-18T10:28:46+05:30 IST