రాజీ మార్గమే రాజమార్గం
ABN , First Publish Date - 2020-12-08T04:16:38+05:30 IST
రాజీమార్గమే రాజ మార్గమని మూడో అదనపు జిల్లా సెషన్‌కోర్టు జడ్జి నారాయ ణబాబు అన్నారు.

-మూడో అదనపు జిల్లా సెషన్‌కోర్టు జడ్జి నారాయణబాబు
ఆసిఫాబాద్ రూరల్, డిసెంబరు7: రాజీమార్గమే రాజ మార్గమని మూడో అదనపు జిల్లా సెషన్‌కోర్టు జడ్జి నారాయ ణబాబు అన్నారు. సోమవారం కోర్టు ఆవరణలో ఆసిఫాబాద్ డివి జన్ పోలీసు అధికా రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదా లత్‌లో సాధ్యమైనంత ఎక్కు వ కేసులు పరిష్కారం అయ్యే లా చూడాలన్నారు. కక్షిదా రులలో ఇరువర్గాలతో చర్చించి కేసులను రాజీ పడు టకు మార్గ నిర్దేశనం చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు, ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి సీఐలు అశోక్, సతీష్, సుధాకర్, ఎస్సైలు రమేష్, చంద్రశేఖర్, న్యాయవాదులు పాల్గొన్నారు.