రోడ్డు ప్రమాదంలో గాయాలు

ABN , First Publish Date - 2020-12-31T05:22:13+05:30 IST

మండలంలోని భైంసా-నిర్మల్‌ జాతీయ రహదారి పై బుధవారం అర్లి ఎక్స్‌రోడ్డు వద్ద జరిగి న రోడ్డు ప్రమాదంలో లోకేశ్వరం మండ లం రాజురా గ్రామానికి చెందిన రమేశ్‌ కు తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో గాయాలు

కుంటాల, డిసెంబరు 30: మండలంలోని భైంసా-నిర్మల్‌ జాతీయ రహదారి పై బుధవారం అర్లి ఎక్స్‌రోడ్డు వద్ద జరిగి న రోడ్డు ప్రమాదంలో లోకేశ్వరం మండ లం రాజురా గ్రామానికి చెందిన రమేశ్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. రమేశ్‌ ద్విచక్రవాహనంపై అర్లి ఎక్స్‌ రోడ్డు వద్ద లోకేశ్వరం వైపు వెళ్తండుగా అదే సమయం లో భైంసా నుంచి నిర్మల్‌కు వెళ్తున్న ఇన్నోవా వాహనం బలంగా ఢీ కొట్టింది. తీవ్ర గాయాల పాలైన రమేశ్‌ను స్థానికు లు భైంసా ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచనల మేరకు నిజామాబాద్‌కు తరలించినట్లు  తెలిసింది.

Updated Date - 2020-12-31T05:22:13+05:30 IST