గోదావరికి మహాహారతి

ABN , First Publish Date - 2020-12-12T04:20:07+05:30 IST

జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల గోదావరి పుష్కర ఘాట్‌ వద్ద శుక్రవారం కార్తీక మాస మహాహారతి కార్యక్రమాన్ని గోదా వరి హారతి జిల్లా కమిటీ అధ్యక్షుడు కె.వి. ప్రతాప్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

గోదావరికి మహాహారతి
గోదావరికి మహాహారతి ఇస్తున్న కమిటీ సభ్యులు

ఏసీసీ, డిసెంబరు 11: జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల గోదావరి పుష్కర ఘాట్‌ వద్ద శుక్రవారం కార్తీక మాస మహాహారతి కార్యక్రమాన్ని గోదా వరి హారతి జిల్లా కమిటీ అధ్యక్షుడు కె.వి. ప్రతాప్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.   కన్వీనర్‌ జి.వి.ఆనంద్‌ కృష్ణ, విశ్వేశ్వరయ్య, వెంకటేశ్వర్‌రావు, పురుషోత్తం, మధు, శ్రీనివాస్‌, స్వప్నరాణి, మహేశ్వరి, సంధ్యారాణి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:20:07+05:30 IST