అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-03-02T12:31:23+05:30 IST

బాసర సరస్వతీ అమ్మవారిని ఆదివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్‌రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ స భ్యులతో

అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

బాసర, మార్చి1: బాసర సరస్వతీ అమ్మవారిని ఆదివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్‌రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ స భ్యులతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన కుమారుడికి అమ్మవారి సన్నిధిలో అక్షరశ్రీకార పూజ జరిపించారు. వారివెంట స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సతీష్‌రెడ్డి, రమేశ్‌, సాయి నాథ్‌, రాజేందర్‌, శీనుయాదవ్‌, రాజు దేశాయి, తదితరులున్నారు.

Updated Date - 2020-03-02T12:31:23+05:30 IST