ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-11T05:51:46+05:30 IST

ప్రమాదశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘ టన మండల కేంద్రంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం
కాలిపోతున్న పశువుల పాక

కుభీర్‌, డిసెంబరు10: ప్రమాదశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘ టన మండల కేంద్రంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక శివసాయి కాలనీ గఫార్‌ వివిధ పను లు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి చెందిన పశువుల పాక ఉంది. రాత్రి 10 గంటల సమయంలో అందులో ప్రమాదశాత్తు నిప్పుంటుకొని రూ.1.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. పశువులు బయట ఉండడం తో జీవాలకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి సంబంధించి ఎలాంటి కారణాలు ఇంకా తెలియలేదు.

Updated Date - 2020-12-11T05:51:46+05:30 IST