ఉద్యోగులకు పాదాభివందనం

ABN , First Publish Date - 2020-04-08T11:01:31+05:30 IST

విధి నిర్వహణలో ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యో గుల వరకు వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న

ఉద్యోగులకు పాదాభివందనం

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 7: విధి నిర్వహణలో ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యో గుల వరకు వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వారికి పేరు పేరున ఉట్నూర్‌ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డా.మనోహర్‌ పాదాభివందనం చేశారు. మంగళవారం హస్నాపూర్‌ పీహెచ్‌సీ పరిధిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - 2020-04-08T11:01:31+05:30 IST