మాండగడలో పోస్టాఫీస్‌ ద్వారా నగదు అందజేత

ABN , First Publish Date - 2020-04-25T09:27:40+05:30 IST

మండలంలోని మాండగడ గ్రామంలో బ్యాంక్‌ ఖాతాలు లేని లబ్ధిదారులకు శుక్రవారం స్థానిక పోస్టాఫీసు ద్వారా శుక్రవారం రేషన్‌ అంద జేశారు.

మాండగడలో పోస్టాఫీస్‌ ద్వారా నగదు అందజేత

జైనథ్‌, ఏప్రిల్‌ 24: మండలంలోని మాండగడ గ్రామంలో బ్యాంక్‌ ఖాతాలు లేని లబ్ధిదారులకు శుక్రవారం స్థానిక పోస్టాఫీసు ద్వారా శుక్రవారం రేషన్‌ అంద జేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సైపట్‌ హిందు మహేందర్‌రావు మాట్లాడుతూ గ్రామంలో బ్యాంక్‌ ఖాతాలు వారిని గుర్తించి ఒక్కో కుటుంబానికి రూ.1500 చొప్పున అందించామన్నారు. ఈ కార్యక్రమంలో తపాలా బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ గంగన్న, ఉప సర్పంచ్‌ బాద రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-25T09:27:40+05:30 IST