పాక్‌పట్లలో వివాహిత అదృశ్యం

ABN , First Publish Date - 2020-12-15T06:24:30+05:30 IST

పాక్‌పట్ల గ్రామా నికి చెందిన వివాహిత అదృశ్యం అయినట్లు ఎస్సై ఆసీఫ్‌ తెలి పారు.

పాక్‌పట్లలో వివాహిత అదృశ్యం
మచ్చర్ల గంగాసాగర

సోన్‌, డిసెంబరు 14 : మండలంలోని పాక్‌పట్ల గ్రామా నికి చెందిన వివాహిత అదృశ్యం అయినట్లు ఎస్సై ఆసీఫ్‌ తెలి పారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన మచ్చర్ల గంగాసాగర(35) అనే మహిళా ఈ నెల 12న కనబడ కుండా పోయినట్లు ఎస్సై తెలిపారు. ఇంట్లో నుండి హాస్పిటల్‌కు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో భర్త గంగారాం ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-15T06:24:30+05:30 IST