ముఖ్రా(కే)ను సందర్శించిన డీఎఫ్‌వో
ABN , First Publish Date - 2020-12-18T05:25:40+05:30 IST
మండలంలోని ఆదర్శ గ్రామమైన ముఖ్రా(కే)ను గురువారం డీఎఫ్‌వో చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని విలేజ్ పార్క్‌ను, రోడ్ల వెంబడి చేపడుతున్న చెట్ల పెంపకాన్ని పరిశీలించి స్థానిక సర్పంచ్‌ను అభినందించారు.
ఇచ్చోడ రూరల్, డిసెంబరు 17: మండలంలోని ఆదర్శ గ్రామమైన ముఖ్రా(కే)ను గురువారం డీఎఫ్‌వో చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని విలేజ్ పార్క్‌ను, రోడ్ల వెంబడి చేపడుతున్న చెట్ల పెంపకాన్ని పరిశీలించి స్థానిక సర్పంచ్‌ను అభినందించారు. ఆయన వెంట ఎఫ్‌డీవో బర్నోబా, ఎంపీటీసీ సభ్యుడు గాడ్గే సుభాష్ తదితరులున్నారు.