సఖి కేంద్రాన్ని సందర్శించిన డీఈవో

ABN , First Publish Date - 2020-12-30T05:43:07+05:30 IST

జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని మంగళవారం డీఈవో ప్రణీత సందర్శించారు.

సఖి కేంద్రాన్ని సందర్శించిన డీఈవో

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 29: జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని మంగళవారం డీఈవో ప్రణీత సందర్శించారు. కౌన్సెలింగ్‌, ఇతర కార్యక్రమాల విషయమై నిర్వాహకులను అడిగి తెలుసుకుని, వారు చేస్తున్న కృషిని  అభినందించారు. ఇందులో నిర్వాహకురాలు మమత, సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2020-12-30T05:43:07+05:30 IST