జిల్లాలో 88 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-09-03T07:46:28+05:30 IST

జిల్లాలో బుధవారం 88 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. ఆసిఫాబాద్‌లో 21 మందికి, కాగజ్‌నగర్‌లో

జిల్లాలో 88 మందికి కరోనా పాజిటివ్‌

జిల్లాలో 88 మందికి కరోనా పాజిటివ్‌

సిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు2: జిల్లాలో బుధవారం 88 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. ఆసిఫాబాద్‌లో 21 మందికి, కాగజ్‌నగర్‌లో 41, రెబ్బెనలో 16, బెజ్జూరు1, వాంకిడి3, పెంచికలపేట1, లింగాపూర్‌2, తిర్యాణి1, జైనూరు1, కెరమెరిలో ఒకరికి వైరస్‌ సోకినట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-09-03T07:46:28+05:30 IST