ఆదిలాబాద్‌లో 16 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-11T05:42:25+05:30 IST
ఆదిలాబాద్ జిల్లాలో గురువారం 16 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారు లు తెలిపారు.
ఆదిలాబాద్‌టౌన్, డిసెంబరు10: ఆదిలాబాద్ జిల్లాలో గురువారం 16 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారు లు తెలిపారు. 1681 మందికి పరీక్షలు నిర్వహించగా 1665 మందికి నెగెటివ్ రాగా, 16 మందికి పాజిటివ్ వ చ్చిందన్నారు. ఏడుగురు డిశ్చార్జి కాగా 16 యాక్టివ్ కేసు లు నమోదయ్యాయని అన్నారు. హోంఐసోలేషన్‌లో 225 మంది, రిమ్స్‌లో ఏడుగురు మొత్తం 232 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.