రూ.50కే కోడి
ABN , First Publish Date - 2020-03-16T17:26:34+05:30 IST
మండల కేంద్రంలో మార్కెట్‌లో ఆదివారం సుగుణ కంపెనీ హోల్‌సేల్ కోళ్ల మేళా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కేవలం..
మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): మండల కేంద్రంలో మార్కెట్‌లో ఆదివారం సుగుణ కంపెనీ హోల్‌సేల్ కోళ్ల మేళా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కేవలం రూ.50కే కోడిని విక్రయించారు. వినియోగదారులు ఆరోగ్యంగా ఉన్న కోళ్లను రూ.50కే అమ్మడం వల్ల చాలా మంది కొనుగోలు చేశారు. కోళ్ల వల్ల ఎలాంటి జబ్బులు రావని సుగుణ కంపెనీ సిబ్బంది ఈ సందర్భంగా తెలిపారు.