ఒకరిపై ఫోక్స్‌ చట్టం కింద కేసు నమోదు

ABN , First Publish Date - 2020-03-13T12:46:47+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని మర్ల పెల్లి గ్రామానికి చెందిన క్యాతం అనిల్‌పై గురువారం ఫోక్స్‌ చట్టం కింద కేసు నమోదు

ఒకరిపై ఫోక్స్‌ చట్టం కింద కేసు నమోదు

బోథ్‌రూరల్‌, మార్చి12: ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని మర్ల పెల్లి గ్రామానికి చెందిన క్యాతం అనిల్‌పై గురువారం ఫోక్స్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బోథ్‌ ఎస్సై రాజు తెలిపారు. పోలీసులు తె లిపిన వివరాలు ప్రకారం.. మర్లపెల్లి గ్రామానికి చెందిన క్యాతం అనిల్‌ తాగిన మై కంలో ఓ 11 ఏళ్ల బాలిక ఇంట్లోకి వెళ్లి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నమని ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-03-13T12:46:47+05:30 IST