నిర్మానుష్యంగా బాసర

ABN , First Publish Date - 2020-03-23T10:27:19+05:30 IST

దేశ ప్రధాని నరేంద్రమోడి పిలుపు మేరకు ఆదివారం బాసర మండల పరిధిలో జనతాకర్ఫ్యూ విజయవంతమైంది. ఉదయం 6

నిర్మానుష్యంగా బాసర

బాసర, మార్చి 22 : దేశ ప్రధాని నరేంద్రమోడి పిలుపు మేరకు ఆదివారం బాసర మండల పరిధిలో జనతాకర్ఫ్యూ విజయవంతమైంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గం టలకు వరకు ప్రజలు అందరు తమ ఇళ్లకే పరిమితం అ య్యారు. దినమంత ఎవరు కూడా గడుపదాటలేదు. చిన్న, పెద్ద అన్ని రకాల వ్యాపారులు దుకాణాలు మూసి ఉంచారు. నిత్యం వేలాది మందితో కళకళలాడే గోదావరి తీరం, సరస్వ తీ అమ్మవారి ఆలయం జనం లేక ఖాళీగా కనిపించింది. రైల్వే స్టేషన్‌లో కూడా అదే పరిస్థితి. రోడ్డు, ఏ వీది చూసిన జనం లేక బోసిపోయి కనిపించాయి.

Updated Date - 2020-03-23T10:27:19+05:30 IST