ముథోల్‌లో వ్యాధులపై కళాజాతా బృందం అవగాహన

ABN , First Publish Date - 2020-03-16T12:08:13+05:30 IST

ముథోల్‌ మండల కేంద్రంలో ఆదివారం న వచైతన్య, శ్యూర్‌ సంస్థ ఆధ్వర్యం లో ఎయిడ్స్‌. టీబీ, సుఖవ్యాధులు, వాటి నివారణకు...

ముథోల్‌లో వ్యాధులపై కళాజాతా బృందం అవగాహన

ముథోల్‌, మార్చి 15: ముథోల్‌ మండల కేంద్రంలో ఆదివారం న వచైతన్య, శ్యూర్‌ సంస్థ ఆధ్వర్యం లో ఎయిడ్స్‌. టీబీ, సుఖవ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాజాతా బృందం అ వగహన కల్పించారు. జానపద పాటలు, పలు నాటికల రూపంలో వివరించారు. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరి ంచారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజేంధర్‌, ఉపసర్పంచ్‌ సంజీవ్‌ ఏ పీఎం స్రవంతి, కళాకారులు నర్స య్య, బులాస్‌, దేవిదాస్‌, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-03-16T12:08:13+05:30 IST