నాలా కన్వర్షన్‌పై ఆర్డీవో పరిశీలన

ABN , First Publish Date - 2020-12-30T05:44:05+05:30 IST

మండలంలోని మాదాపూర్‌ గ్రామంలో నాలా కన్వర్షన్‌పై ఆర్డీవో రాథోడ్‌ రమేష్‌ మంగళవారం పరిశీలించారు.

నాలా కన్వర్షన్‌పై ఆర్డీవో పరిశీలన

సోన్‌, డిసెంబరు 29: మండలంలోని మాదాపూర్‌ గ్రామంలో నాలా కన్వర్షన్‌పై ఆర్డీవో రాథోడ్‌ రమేష్‌ మంగళవారం పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతు జీవన్‌రెడ్డి నాలా కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, సదరు రైతు వ్యవసాయ భూమిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో తహసీల్దార్‌ లక్ష్మీ, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-30T05:44:05+05:30 IST