జిల్లాలో తాజాగా 80 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-08-12T10:12:38+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మంగళవారం 80 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు

జిల్లాలో తాజాగా 80 పాజిటివ్‌ కేసులు

మంచిర్యాల, ఆగస్టు 11: జిల్లా వ్యాప్తంగా మంగళవారం 80 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీటిలో మంచిర్యా లలో 41, నస్పూర్‌ 5, మందమర్రి 19, దండేపల్లి 4, బెల్లంపల్లి 1, ఇతర జిల్లాలో పరీక్షలు చేయించున్న వారు 10 మంది ఉన్నారు. కాగా, మంగళవారం నాటికి మొత్తం 1,206 యాక్టివ్‌ కేసులు ఉండగా, 19 మంది మృత్యువాత పడ్డారు. 

Updated Date - 2020-08-12T10:12:38+05:30 IST