జిల్లాలో 39 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-09-14T10:30:46+05:30 IST
జిల్లాలో ఆదివారం 39 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా పాలనాధికారి సందీప్‌కుమార్ ఝా తెలిపారు
ఆసిఫాబాద్ రూరల్, సెప్టెంబరు13: జిల్లాలో ఆదివారం 39 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా పాలనాధికారి సందీప్‌కుమార్ ఝా తెలిపారు. ఆసిఫాబాద్ పట్టణంలో 22 మందికి, కాగజ్‌నగర్‌లో 13 మందికి, రెబ్బెనలో నలుగురికి కరోనా సోకినట్లు ఆయన పేర్కొన్నారు.