జిల్లాలో 19 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-08-16T10:46:50+05:30 IST

జిల్లాలో తాజాగా 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం జిల్లా ఆసుపత్రితతోపాటు దండేపల్లి, నస్పూర్‌లో పరీక్షలు

జిల్లాలో 19 కరోనా పాజిటివ్‌ కేసులు

మంచిర్యాల, ఆగస్టు 15 : జిల్లాలో తాజాగా 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం జిల్లా ఆసుపత్రితతోపాటు దండేపల్లి, నస్పూర్‌లో పరీక్షలు నిర్వహించారు.  మంచిర్యాలలో 1, దండేపల్లిలో 7, జిల్లాకు చెందిన వారు ఇతర జిల్లాల్లో పరీక్షలు చేయించుకోగా 11 మందికి కరోనా వైరస్‌ సోకింది. 

Updated Date - 2020-08-16T10:46:50+05:30 IST