ఇంటర్‌ పరీక్షల్లో 11మంది డిబార్‌

ABN , First Publish Date - 2020-03-08T12:28:29+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కొన సాగుతున్న ఇంటర్‌ పరీక్షా కేంద్రంలో శనివారం 11మంది విద్యార్థులు డిబా ర్‌ అయ్యారు.

ఇంటర్‌ పరీక్షల్లో 11మంది డిబార్‌

భైంసా, మార్చి7: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కొన సాగుతున్న ఇంటర్‌ పరీక్షా కేంద్రంలో శనివారం 11మంది విద్యార్థులు డిబా ర్‌ అయ్యారు. రాష్ట్ర పరిశీలక బృందం పరీక్షా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు ని ర్వహించి కాపీయింగ్‌కు పాల్పడుతు న్న 11 మంది విద్యార్థులను పట్టుకొని డిబార్‌ చేశారు. శనివారం ఇంటర్‌ ద్వి తీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీ ష్‌ పరీక్ష కొనసాగింది. 


Updated Date - 2020-03-08T12:28:29+05:30 IST