వాట్సాప్‌నకు ఇకపై ఛార్జ్‌!

ABN , First Publish Date - 2020-10-31T06:33:19+05:30 IST

గూగుల్‌ ప్రొడక్ట్‌ వాట్సాప్‌ ఇంతవరకు ఇండియా వంటి దేశాల్లో పూర్తిగా ఉచితం. అయితే ఇకపై ఎంపిక చేసిన

వాట్సాప్‌నకు ఇకపై ఛార్జ్‌!

గూగుల్‌ ప్రొడక్ట్‌ వాట్సాప్‌ ఇంతవరకు ఇండియా వంటి దేశాల్లో పూర్తిగా ఉచితం. అయితే ఇకపై ఎంపిక చేసిన వినియోగదారుల నుంచి రుసుము వసూలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ‘వాట్సాప్‌ బిజినెస్‌’ పేరిట ఒక ఫీచర్‌ను ఆరంభించినట్టు ఈ ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ యాప్‌ కంపెనీ వెల్లడించింది. ఇది పూర్తిగా బిజినెస్‌ యాప్‌. సాదాసీదా వినియోగదారులకు ఎప్పటిమాదిరిగానే ఉచితంగానే ఇది అందుబాటులో ఉంటుంది.


వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ఎంత వసూలు చేస్తారన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. చిన్నపాటి వ్యాపారాలు చేసే వారికి మరీముఖ్యంగా స్కాండల్స్‌తో నష్టపోయినవారికి ఈ యాప్‌ ఉపయోగపడుతుందని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా యాభై మిలియన్లకు మించి వాట్సాప్‌ బిజినెస్‌ వినియోగదారులు ఉన్నారు. పే-టు-మెసేజ్‌ను వారి కోసం ప్రకటించనుంది.

ఆన్‌లైన్‌ బిజినెస్‌ కోసం దీన్ని డిజైన్‌ చేశారు. మినీ షాపింగ్‌ వేదికగా ఉపయోగపడుతుంది. ధర సహా ప్రొడక్ట్‌కు సంబంధించిన సమస్త వివరాలను ఆడియో, వీడియో మోడల్‌ అందించేందుకు వీలుగా ప్లాన్‌ చేశారు. ముఖ్యంగా వినియోగదారుడితో నేరుగా కనెక్ట్‌ అయ్యేందుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. గూగుల్‌ ప్రొడక్ట్‌ వాట్సాప్‌ ఇంతవరకు ఇండియా వంటి దేశాల్లో పూర్తిగా ఉచితం. అయితే ఇకపై ఎంపిక చేసిన వినియోగదారుల నుంచి రుసుము వసూలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ‘వాట్సాప్‌ బిజినెస్‌’ పేరిట ఒక ఫీచర్‌ను ఆరంభించినట్టు ఈ ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ యాప్‌ కంపెనీ వెల్లడించింది. ఇది పూర్తిగా బిజినెస్‌ యాప్‌. సాదాసీదా వినియోగదారులకు ఎప్పటిమాదిరిగానే ఉచితంగానే ఇది అందుబాటులో ఉంటుంది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ఎంత వసూలు చేస్తారన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. చిన్నపాటి వ్యాపారాలు చేసే వారికి మరీముఖ్యంగా స్కాండల్స్‌తో నష్టపోయినవారికి ఈ యాప్‌ ఉపయోగపడుతుందని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా యాభై మిలియన్లకు మించి వాట్సాప్‌ బిజినెస్‌ వినియోగదారులు ఉన్నారు. పే-టు-మెసేజ్‌ను వారి కోసం ప్రకటించనుంది. ఆన్‌లైన్‌ బిజినెస్‌ కోసం దీన్ని డిజైన్‌ చేశారు. మినీ షాపింగ్‌ వేదికగా ఉపయోగపడుతుంది. ధర సహా ప్రొడక్ట్‌కు సంబంధించిన సమస్త వివరాలను ఆడియో, వీడియో మోడల్‌ అందించేందుకు వీలుగా ప్లాన్‌ చేశారు. ముఖ్యంగా వినియోగదారుడితో నేరుగా కనెక్ట్‌ అయ్యేందుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. 


Read more