నాయిస్‌ కేన్సిలింగ్‌ హెడ్‌ఫోన్లతో ఇబ్బందా?

ABN , First Publish Date - 2020-10-03T05:36:30+05:30 IST

నాయిస్‌ కేన్సిలింగ్‌ హెడ్‌ఫోన్లు ఈ మధ్య కూడా వాడుతున్నారు కదా, వాటితో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా...

నాయిస్‌ కేన్సిలింగ్‌ హెడ్‌ఫోన్లతో ఇబ్బందా?

నాయిస్‌ కేన్సిలింగ్‌ హెడ్‌ఫోన్లు ఈ మధ్య కూడా వాడుతున్నారు కదా,  వాటితో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? 

- రాజేంద్ర


ఆడియో ఆస్వాదించేటప్పుడు బయట చెప్తే అలా బ్లాక్‌ చేయడం కోసం నాయిస్‌ కేన్సిలింగ్‌ హెడ్‌ఫోన్లు బానే ఉంటాయి గానీ, ఇలాంటి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.  ముఖ్యంగా ఎక్కువ సమయం వాటిని వాడకూడదు.  అలాగే మామూలుగా ఉన్న దానితో పోలిస్తే తక్కువ వాల్యూమ్‌ లెవెల్‌ సెట్‌ చేసుకోవాలి.  లేదంటే వినికిడి శక్తిని నష్టపోయే ప్రమాదం ఉంటుంది.  రోజు మొత్తం మీద అతి కొద్ది సమయం మాత్రమే వీటిని వాడటం మంచిది.

Updated Date - 2020-10-03T05:36:30+05:30 IST