యాండ్రాయిడ్‌ 10 తో వస్తున్న టాప్‌ 5 ఫోన్లు ఇవే!

ABN , First Publish Date - 2020-03-03T03:34:31+05:30 IST

ఫోన్‌లో ఎన్ని కొత్త ఫీచర్లున్నా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేటెడ్‌ అయితేనే దాంట్లో మజా! మరి తాజాగా ఎన్నో యాండ్రాయిడ్‌ ఫోన్లు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వెర్షన్‌ 10 తో వస్తున్నాయి.

యాండ్రాయిడ్‌ 10 తో వస్తున్న టాప్‌ 5 ఫోన్లు ఇవే!

ఫోన్‌లో ఎన్ని కొత్త ఫీచర్లున్నా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేటెడ్‌ అయితేనే దాంట్లో మజా! మరి తాజాగా ఎన్నో యాండ్రాయిడ్‌ ఫోన్లు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వెర్షన్‌ 10 తో వస్తున్నాయి. వాటిలో ఎక్కువగా జనాన్ని ఆకట్టుకుంటున్న ఫోన్లు ఇవేనట!  


ఒప్పో ఫైండ్‌ 2 - రేటు దాదాపు 70 వేలు

వన్‌ ప్లస్‌ 7టీ ప్రో - దాదాపు 54 వేలు

శామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 10 లైట్‌ - దాదాపు 40 వేలు

వన్‌ ప్లస్‌ 7టీ - దాదాపు 38 వేలు

నోకియా 7.2 - దాదాపు 18 వేలు

పోకో ఎక్స్‌ 2 - దాదాపు 16 వేలు

Updated Date - 2020-03-03T03:34:31+05:30 IST