కరోనా వేళ.. మన థాంక్యూ వీరికే!

ABN , First Publish Date - 2020-04-07T21:38:53+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళిస్తోంది. దీని ధాటికి అగ్రరాజ్యమే అల్లాడిపోతోంది. ఇలాంటి సమయంలో కూడా ముందుండి కరోనాతో పోరాడుతున్నారు కొందరు.

కరోనా వేళ.. మన థాంక్యూ వీరికే!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళిస్తోంది. దీని ధాటికి అగ్రరాజ్యమే అల్లాడిపోతోంది. ఇలాంటి సమయంలో కూడా ముందుండి కరోనాతో పోరాడుతున్నారు కొందరు. మొన్నామధ్య జనతా కర్ఫ్యూ నాడు సాయంత్రం మనమందరం చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెప్పింది వారికే. ఆ ఒక్క రోజేకాదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనకోసం ముందు నిలబడి కరోనాతో పోరాడుతున్న వారందరికీ ప్రతిరోజూ ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఇదే విషయాన్ని అందంగా చెప్తున్న ఈ టిక్‌టాక్ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. మనం ఎవరెవరికి థాంక్యూ చెప్పాలో ఈ కళాకారుడు ఎంత చక్కగా చెప్పాడో మీరు కూడా ఓ లుక్కేయండి.

Read more