నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న ‘వాట్సాప్ పే’

ABN , First Publish Date - 2020-11-06T23:27:29+05:30 IST

భారత్‌లో ఇప్పటికే ఎన్నో ఆన్‌లైన్ మనీ ట్రాన్సాక్షన్ అప్లికేషన్లు వాడుకలో ఉన్నాయి. ఇప్పడు వాటితో పాటు వాట్సాప్‌పై కూడా ఆ రేసులో...

నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న ‘వాట్సాప్ పే’

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఇప్పటికే ఎన్నో ఆన్‌లైన్ మనీ ట్రాన్సాక్షన్ అప్లికేషన్లు వాడుకలో ఉన్నాయి. ఇప్పడు వాటితో పాటు వాట్సాప్‌పై కూడా ఆ రేసులో చేరింది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇక ఆన్‌లైన్ పేమెంట్ కూడా వాట్సాప్‌తోనే జరిగితే మిగిలిన అప్లికేషన్లన్నీ దుకాణాలు మూసేసుకోవాల్సిందేనని నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే WhatsAppPay అనే హ్యాష్‌ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై వేల సంఖ్యలో ట్వీట్లు పోస్టయ్యాయి.

Updated Date - 2020-11-06T23:27:29+05:30 IST