లాక్‌డౌన్ వేళ.. అమ్మాయిల పానీ పూరీ కష్టాలివీ!

ABN , First Publish Date - 2020-04-09T02:51:18+05:30 IST

పానీ పూరీ.. ఈ ఆహార పదార్థం అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా పడి చస్తారు.

లాక్‌డౌన్ వేళ.. అమ్మాయిల పానీ పూరీ కష్టాలివీ!

ఇంటర్నెట్ డెస్క్: పానీ పూరీ.. ఈ ఆహార పదార్థం అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా పడి చస్తారు. తమ పాకెట్‌మనీలో సగానికిపైగా దీనికోసమే ఖర్చు చేస్తారనడం అతిశయోక్తి కాదేమో. మరి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన ఈ తరుణంలో అమ్మాయిల పానీ పూరీ ఆకలి ఎలా తీరుతోంది? పానీ పూరీ తినాలనే కోరికను వాళ్లు ఎలా తీర్చుకుంటున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. ఇది చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు. అమ్మాయిల లాక్‌డౌన్ కష్టాలపై మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - 2020-04-09T02:51:18+05:30 IST